---Advertisement---

TG TET Telugu Meanings Pdf 3rd Class

By: tetdscexams

On: April 13, 2025

Follow Us:

TG TET Telugu Meanings Pdf 3rd Class
---Advertisement---

TG TET Telugu Meanings Pdf 3rd Class : TG TET Paper – I మరియు Paper – II కి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు ఈ పోస్టులో SCERT telangana మూడవ తరగతి (౩rd Class ) పాఠ్యపుస్తకము నుండి అన్ని పోటిపరిక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన అర్థాలను మీకు pdf లో అందిస్తున్నాము.

మి ప్రేపరషన్ కి ఉపయుక్తంగా ఉండే PDF.

  • అతిశయము – గొప్పదనం, అభివృద్ధి
  • అధికులు – గొప్పవారు
  • అధిరోహించుట  – ఎక్కుట
  • అనువు – అనుకూలము
  • అబ్బు – లభించు, కలుగు.
  • అభినందనలు .- మెచ్చుకోలు, పొగుడు
  • అమృతము – దేవతల ఆహారం
  • అల్పుడు – నీచుడు
  • అవని – భూమి
  • అహింస _- పహింన చేయకుండుట / సాధుగుణం
  • ఆడంబరం – గొప్పదనం
  • ఆత్మవిశ్వాసం  – ధైర్యం, తన మీద తనకు నమ్మకం
  • ఆబాల గోపాలం – చిన్నవిల్లల నుండి పెద్దల వరకు.
  • అలింగనం – కావలించుకొను, ‘కౌగిలీంత
  • ఆశీర్వాదం – దీవెన
  • ఆసక్తి -శద్ధ
  • ఆసరా – తోడు గేట్‌
  • అస్థానం – కొలువు, నిలయం
  • ఇరుమూరు – రెండు సార్లు
  • ఈనుట  – ప్రసవించుట, కనుట
  • ఉత్సవం – పండుగ
  • ఉనికి – ఉండుట, స్థితి
  • ఉర్వి – భూమి
  • ఊరుకోపెట్టుట  – ఆపుట, షఊరుకుండబెట్టుట
  • ఊసులు – మాటలు
  • ఎగాదిగా – పైకి కిందికి చూసుడు
  • ఎన్నుట – లెక్కించుట, వెతుకుట
  • కంచు – గంట (శబ్దం) కొరకు
  • ఉపయోగించు లోహం
  • కట్టుబాటు – నియమం
  • కఠినము – కష్టము
  • కనకము -బంగారం
  • కప్పురము – కర్పూరము
  • కల్యాణం  – పెండ్లి
  • కాచి – వేడిచేసి
  • కాపురం – కుటుంబం
  • కృషి – శ్రమ
  • కొదువ – తక్కువ
  • కోన – అడవి
  • కోలాహలం – సందడి
  •  గారాలు – నశించుట
  • గుమ్మి – ధాన్యం విలువ చేసేది
  • ఘనంగా  – గొప్పగా
  • చనువు – ప్రేమ, దగ్గరితనం
  • చెలిమె – నీటిగుంట
  • జగం – లోకం, ప్రపంచం
  • జన్మదినం – పుట్టినరోజు
  • జన్మించుట – పుట్టుట
  • జాడ – గుర్తు,తోవ .
  • జాము – ప్రతి మూడు గంటల సమయం ఒక జాము

TG TET Telugu Meanings Pdf 3rd Class

  • జాలి – దయ
  • తండా – గుంపు, వాడ
  • తడబడు – తికనుక
  • తాసు – చోటు, స్థానం
  • తీర్థయాత్ర – పుణ్య క్షేత్రాలకు వెళ్ళుట
  • తొవ్వ – దారి, బాట
  • తోచు – ఆలోచన వచ్చు
  • దరిచేరు – దగ్గరకు వుచ్చు
  • దీనులు – పేదవారు
  • ద్వీపం – చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి   ఉండే ప్రదేశం
  • దీక్ష – కట్టుబాటు, నియమం
  • దురాలోచన = చెడ్డ ఆలోచన
  • దూరడం = లోపలికి పోవటం
  • ద్వేషం – పగ
  • ధనము = సంపద, ‘డబ్బు
  • ధర – భూమి, ధరణి
  • నారాజు – బాధ, అసంతృప్తి
  • నిటారుగ – నిలువుగ, సక్కగ
  • నిమజ్జనం – అనపటం, నీళ్ళల్లో వేయడం
  • నిలకడ – స్థిరం
  • నిల్వ – దాచుట
  • నివాసం – నివసించు స్థలం, ఇల్లు
  • నృత్యం – నాట్యం
  • నేస్తాలు – సోపతోళ్ళు, మిత్రులు
  • నైవేద్యం – నివేదించడానికి తెచ్చిన వస్తువు / పదార్థం
  • పరగణాలు = భూమిలో కొంత భాగం
  • పరిచయం = ఎరుక
  • పరులు – ఇతరులు
  • పసందు – ఇష్టం
  • ప్రతిభ నేర్పు
  • ప్రతీక – గుర్తు
  • ప్రత్యక్షంగా – ఎదురుగా
  • ప్రావీణ్యత – నేర్పు, నిపుణత
  • పీడించుట – బాధించుట
  • పుత్రడి – ఐంగారం
  • పురస్కరించుట ఇ సన్మానించుట
  • పుష్పం – పువ్వు
  • పెరడు – ఇంటి వెనుక స్థలం
  • పొదరిల్లు – తీగలన్ని పారి అల్లుకున్న ఇల్లు
  • పోకడలు  – విధానాలు
  • బింకము = గర్వము, బడాయి
  • బేల – అమాయకత్వం
  • భాగ్యాలు – సంపదలు
  • మక్కువ – ఇష్టం
  • మత్తడి – అలుగు, చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం
  • మది = మనసు
  • మహాత్ముడు – గొప్పవాడు
  • మార్గము – బాట, తొవ్వ
  • ముచ్చు – దొంగ
  • ముమ్మారు. – మూడుసార్లు
  • మురిపెం – సంతోషం, ఆనందం
  • మేలిమి  – స్వచ్చమైన
  • మొగులు – మబ్బు, మేఘం
  • మొత్తుకొను – అరుచు, అరవటం

TG TET Telugu Meanings Pdf 3rd Class

  • రమణీయత – అందం
  • లింగోద్భవం – లింగం పుట్టుక
  • వద – చంపు
  • వన్నె  – రంగు, అందం
  • వర్ధిల్లు – అభివృద్ధి చెందు
  • వలస – బతుకు దెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోవడం
  • విజ్ఞానులు – తెలివి గలవారు
  • విరించి – బ్రహ్మ విధాత
  • వృథా – వ్యర్థం
  • వెతలు – బాధలు
  • వేము – వేప
  • షడ్రుచులు – ఆరు రుచులు (ఠీవి, కారం,పులుపు, ఉప్పు, చేదు, వగరు)
  • సందర్భకుడు – చూచుటకు వచ్చిన వాడు
  • సంప్రదాయము = తరతరాలుగా వస్తున్న ఆచారం
  • సంబురం – సంతోషం
  • సంహరించుట – చంపుట
  • సజ్జనుడు – మంచివాడు
  • సద్గుణం – మంచిగుణం
  • సన్మానం – గౌరవం.
  • సమకూరు = లభించు
  • సమయస్ఫూర్తి  – అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకోవటం
  • సమీపం – దగ్గర.
  • సాధన – అభ్యాసం
  • సేలు = చేలు
  • సొగసు – అందం

Click here to Download pdf

For More Telugu PDFs Click Here

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp

---Advertisement---

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment